Saturday, May 29, 2021

విష్ణు సహస్ర నామ జప పారాయణ మహా యజ్ఞం* మూడువందలొకటవ నామం -*ఓం శ్రీ యుగావర్తాయ నమః*

*విష్ణు సహస్ర నామ జప పారాయణ మహా యజ్ఞం* 

మూడువందలొకటవ 
నామం 

 *ఓం శ్రీ యుగావర్తాయ నమః*

యుగావర్తః = కాలచక్రమును వర్తింపచేయు వాడు, కాలరూపుడు 
 _యుగాని కృతాదీని_ _ఆవర్తయతి, కాలాత్మనేతి_ _యుగావర్తః_ 
కృతాది యుగములను కాలరూపమున ఆవర్తింప చేయువాడు గనుక యుగావర్తః అనుచు భగవానుడు ధ్యాతవ్యుడు.

 *అట్టి   యుగావర్తు నకు నమస్సులు*

 *ఏతానిహవా అమృతస్య* *నామాః* 
 *సంకీర్తస్య నారాయణ శబ్ద* *మాత్రం విముక్త* *దుఃఖాః* 

ఏ అమృతమయితే మీరు పొందదలచుకున్నారో, 
ఆ అమృతమే ఈ నామములన్నియు, 
నారాయణ సంకీర్తనమే సమస్త ధుఃఖః పరిహారము. 

"'నామ జపం చేయండి 
సదా భగవద్రక్షను పొందండి"'.

*శుభం భూయాత్*

No comments:

Post a Comment

Need more forest in india for green environment

Need more forest in india for green environment. I request to government please set a policy compulsory a tree infront of house. Sets growin...