🌿కడలూరు జిల్లా బన్రూటికి ప్రక్కన తిరువదికై అనే గొప్ పుణ్య క్షేత్రం. ఇక్కడ వున్న రంగనాయకీ సమేత రంగనాధుని ఆలయంలో వున్న ధ్వజస్ధంభం అతి ప్రాచీనమైనది,మరింత విశిష్టమైనది.
🌸ఈ ధ్వజస్థంభాన్ని దేవలోకాధిపతియైన మహేంద్రుడు ఉపశిరవసు అనే మహారాజుకి కానుకగా యిచ్చినట్లు
🌿ఆ రాజు ధ్వజస్ధంభాన్ని
యీ ఆలయానికి భక్తితో సమర్పించి శ్రీ రంగనాయకుని, అమ్మవారిని పూజించాడని స్ధలపురాణ చరిత్ర తెలియచేస్తున్నది.
🌸మానవుల వెన్నెముకలో
32 పూసలు వున్నట్లే
యీ ఆలయ ధ్వజస్ధంభానికి 32 కణుపులు వుండడం విశిష్టత...స్వస్తి..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment